Arrdham First Look | ‘అర్ధం’ ఫస్ట్ లుక్ లాంఛ్ చేసిన థమన్
దేవి, పెదరాయుడు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు పొందాడు మహేంద్రన్ (Mahendran). ఈ యాక్టర్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం అర్ధం (Arrdham). శ్రద్దాదాస్ (Shraddha Das) హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

దేవి, పెదరాయుడు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు పొందాడు మహేంద్రన్ (Mahendran0. ఈ యాక్టర్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం అర్ధం (Arrdham). శ్రద్దాదాస్ (Shraddha Das), అజయ్, ఆమని, సాహితీ ఆవంచ, నందన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విడుదల చేశాడు. అర్ధం చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశాడు థమన్. ఎడిటర్, వీఎఫ్ఎక్స్ టెక్నీషియన్ మణికాంత్ తలగుటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
సైకలాజికల్ థ్రిల్లర్. ప్రొడక్షన్స్ పనులు పూర్తిచేశాం. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. డైరెక్టర్ మణికాంత్ అద్బుతంగా తెరకెక్కించాడు. రాకెందు మౌళి అందించిన సంభాషణలు, పాటలు బాగున్నాయి. హర్షవర్దన్ రామేశ్వరం మ్యూజిక్ కంపోజ్ చేశాడు. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ ఉత్తమంగా పనిచేశారని నిర్మాత రాధికాశ్రీనివాస్ అన్నారు. ఈ సినిమాలో సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్‌తో వినోదాన్ని జోడించినట్టు డైరెక్టర్ మణికాంత్ తెలిపారు. నాకు వీఎఫ్ఎక్స్ లో అనుభవం ఉండటం వల్ల, సినిమాలోని అంశాలను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందించానని చెప్పాడు.

మినర్వా మూవీ మేకర్స్, శ్రీ వాసవి మూవీ బ్యానర్లపై రాధికా శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. మహేంద్రన్ మూడేళ్ల వయస్సులోనే యాక్టింగ్ చేయడం మొదలుపెట్టాడు. చైల్డ్ యాక్టర్ గా ఆరు భాషల్లో 100 సినిమాలకుపైగా నటించిన రికార్డు మహేంద్రన్ పై ఉంది.
ఇవికూడా చదవండి..
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

