ఈ-ఫైలింగ్ 2.0

- కొత్త పోర్టల్‌ను ప్రారంభించిన ఐటీ శాఖ
- మొబైల్, ఈమెయిల్ ఐడీలను అప్డేట్ చేసుకోవాలి
న్యూఢిల్లీ, జూన్ 7: ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ‘ఈ-ఫైలింగ్ 2.0’ను www. incometax.gov.in ప్రారంభించింది. ఈ కొత్త పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపులు మరింత సులభం కానున్నాయి. ఒక్కసారి నమోదిత యూజర్ పోర్టల్‌లోకి లాగిన్ అయితే డ్యాష్‌బోర్డులో వివరాలన్నీ కనిపించేస్తాయి. ‘మై ప్రొఫైల్’ మెనూ కింద వ్యక్తిగత వివరాలనూ మార్చుకోవచ్చు. అయితే డీఎస్సీను ట్యాక్స్‌పేయర్లు మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఐటీ శాఖ స్పష్టం చేసింది. అంతేగాక ‘ప్రైమరీ కాంటాక్ట్’ కింద వ్యక్తిగత మొబైల్ నెంబర్‌ను, ఈమెయిల్ ఐడీలను కూడా అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
కొత్త పోర్టల్ ప్రత్యేకతలు
- వివిధ ప్రాంతీయ భాషల్లో పన్ను చెల్లింపుదారులకు సేవలు
- వ్యక్తిగత, సంస్థాగత, సంస్థాగతేతర, పన్ను నిపుణులు తదితర ట్యాక్స్‌పేయర్ల కోసం ప్రత్యేకంగా ట్యాబ్‌లు
- ఐటీఆర్ ఫైలింగ్, రిఫండ్ స్టేటస్, ట్యాక్స్ శ్లాబులపై చెకింగ్ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఓ డ్రాప్-డౌన్ మెను
- అందుబాటులో ఉన్న సేవలను అర్థం చేసుకోవడానికి వీడియోలు, ఎఫ్ఏక్యూలు, యూజర్ మాన్యువల్స్
- గైడెన్స్ కోసం చాట్‌బోట్, హెల్ప్లైన్ల సౌకర్యాలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

