Chandrababu-Pawan Kalyan | పవన్ కల్యాణ్ ఇంటికి చంద్రబాబు
Chandrababu-Pawan Kalyan | టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి వచ్చారు. ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు నేతలు చర్చించుకుంటారని తెలుస్తున్నది.
Chandrababu-Pawan Kalyan | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి వచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా? వద్దా.. ? అనే అంశంపై కూడా వీరు చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబుతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. తన నివాసానికి చేరుకున్న చంద్రబాబును పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు.
ఏపీలో వైఎస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ వెళుతుందా? లేదా? అన్నది మున్ముందు తేలుతుందని చెబుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

