(JNTU Diamond Jublie) అనంతపురం: 75 వసంతోత్సవాలను పూర్తి చేసుకున్న అనంతపురం జేఎన్టీయూకు సముచిత గౌరవం దక్కింది. జేఎన్టీయూ డైమండ్ జూబ్లీని పురస్కరించుకొని తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవర్ను తీసుకొచ్చింది.
అనంతపురంలోని జేఎన్టీయూ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవర్ను మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. డైమండ్ జూబ్లీ కళాశాల చరిత్రను గుర్తు చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశమని వర్శిటీ ఛాన్స్లర్ రంగ జనార్థన్ అన్నారు. రేపటి వజ్రోత్సవాల్లో జేఎన్టీయూ పూర్వ విద్యార్థులు, ఇక్కడ విద్యాభ్యాసం చేసి వివిధ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న పలువురు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..