psoriasis | సోరియాసిస్ బాధితులకు గుడ్‌న్యూస్.. శాశ్వత పరిష్కారం దొరికినట్టే

psoriasis | రోగ నిరోధక శక్తి పొరపాటున మన శరీరం మీదే దాడిచేస్తే.. ఆ రుగ్మతలను ఆటో ఇమ్యూన్ వ్యాధులుగా పిలుస్తారు. అలాంటివాటిలో ఒకటి సోరియాసిస్. చర్మం రంగు మారుతూ వాపు, దురదలతో ఇబ్బంది పెడుతుంది. చర్మం పొలుసులుగా రాలే ఈ సమస్య ఆరోగ్యపరంగా, సామాజికంగా బాధాకరమైందే. కొన్ని సందర్భాల్లో ఇది కీళ్లవాతానికి కూడా దారితీస్తుంది. సోరియాసిస్‌కు శాశ్వత చికిత్స లేదని బాధపడేవారికి ఇప్పుడో శుభవార్త. కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు సోరియాసిస్‌కు మూలమైన ఒక ప్రొటీన్‌ను కనుగొన్నారు. ఇప్పటివరకూ TNF, ఇంటర్‌ల్యూకిన్-17 అనే ప్రొటీన్లు సోరియాసిస్‌కు కారణమని తెలుసు. వాటిని అదుపు చేసేందుకు మందులు కూడా ఉన్నాయి. అయితే ‘ట్వీక్’ అనే మరో ప్రొటీన్ కూడా ఈ వ్యాధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్నదని తేల్చారు. ఎలుకల మీద జరిపిన ప్రయోగంలో ట్వీక్ పాత్ర స్పష్టమైంది. ఇక ఈ మూడు ప్రొటీన్లనూ లక్ష్యంగా చేసుకుని మందును రూపొందిస్తే కనుక, శాశ్వత పరిష్కారం సాధ్యమేనని అంటున్నారు పరిశోధకులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Donkey milk | గాడిద పాలు యమ కాస్ట్లీ.. అక్కడ ఒక్క స్పూను రూ.100కు అమ్ముడవుతోంది తెలుసా!
Lip care tips | చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి
WHO on Omicron : ఒమిక్రాన్ వ్యాప్తిపై అనిశ్చితి.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన ఏంటంటే..?
Omicron variant | గుడ్‌న్యూస్.. ఈ ఒక్క ట్రీట్మెంట్తో ఒమిక్రాన్ ఖతం!!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Health
- Health news
- Psoriasis
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

