Lip care tips | చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి

lip care tips | చలికాలం వచ్చిందంటే చాలు పెదవులు పొడిబారడం, పగలడం వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతాయి. వాటిని పట్టించుకోకపోతే సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. గులాబీ రేకుల్లాంటి పెదవులను కంటికి రెప్పలా కాపాడుకోవాలంటే ఈ చిన్నచిన్న చిట్కాలు పాటించండి.
పెదవులు పొడిబారగానే చాలామంది నాలుకతో తడుపుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. అధరాలపై తేమ తగ్గకుండా ఉండేందుకు లిప్బామ్ రాసుకోవాలి. పెదవులను వేళ్లతో తాకడం మానేయాలి. లేదంటే బ్యాక్టీరియా, క్రిములు చేరి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పెదవులపై చర్మం పెచ్చులుగా ఊడుతున్నప్పుడు వాటిని బలవంతంగా లాగేయొద్దు. వారానికోసారి తేనె, చక్కెర కలిపిన మిశ్రమంతో పెదవులను మర్దనా చేయాలి. ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. టమాటా గుజ్జు పెదవులపై ఉంచినా అధరాలు మృదువుగా తయారవుతాయి. బాదాం నూనెను దూదిబంతితో అద్దుకొని పెదవులపై మర్దనా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sleep | అమ్మో నిద్రను ఇన్ని చప్పుళ్లు డిస్టర్బ్ చేస్తున్నాయా?
Health tips | కొవ్వును కరిగించే ఈ పానీయంతో దీర్ఘాయువు సొంతం!
చాయ్తోపాటు వీటిని తీసుకుంటే అనారోగ్యం తప్పదట..!
Popcorn | పాప్కార్న్ తింటే ఇన్ని లాభాలా.. అవేంటో తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Health
- health tips
- lip
- lip care
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

