Sleep | అమ్మో నిద్రను ఇన్ని చప్పుళ్లు డిస్టర్బ్ చేస్తున్నాయా?

sleep disturbance sound | రోజూ ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. కానీ, కొందరికి చుట్టుపక్కల వాతావరణం సహకరించదు. రకరకాల చప్పుళ్లు నిద్రాదేవిని పరిహాసం చేస్తుంటాయి. చాలామంది ఏడాదికి 500 గంటల నిద్ర.. అంటే, రోజుకు ఎనిమిది గంటల నిద్ర చొప్పున లెక్కేస్తే సుమారు 63 రోజుల నిద్రను చప్పుళ్ల కారణంగా కోల్పోతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఈ పరిశీలనలో మొత్తం రెండువేల మంది పాల్గొన్నారు. అందులో పదికి తొమ్మిదిమంది వివిధ రకాల చప్పుళ్ల కారణంగా సరిగ్గా నిద్రపట్టడం లేదని వాపోయారు. అందులో, గురక కూడా ఒకటి. వర్షం, గాలి, ఉరుములు, కారు హారన్, కుక్కల అరుపుల వంటివి కూడా నిద్రా రాక్షసాల జాబితాలో ఉన్నాయి. నిద్రలేమి శారీరక, మానసిక సమస్యలకు దారి తీస్తుంది. మధుమేహం, బీపీ, గుండె జబ్బులకు కారణమవుతుంది. అందువల్ల వీలైనంత వరకూ, నిద్రించే చోట చప్పుళ్లు చొరబడకుండా చూసుకోవాలి. గురక విషయంలో వెంటనే చికిత్స తీసుకోవాలి. జీవనశైలి మార్పులతో ఈ సమస్య తగ్గిపోతుంది
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
నిద్ర సరిగ్గా పట్టట్లేదా ? కంటి చూపు దెబ్బతినొచ్చు జాగ్రత్త !
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
‘కరోనాసోమ్నియా’ అంటే ఏమిటి…?దానికి పరిష్కారాలేంటి…?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

