మన బలమే మనకు లాభం
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పన్నెండేండ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నది. రాజ్యాంగబద్ధంగా కచ్చితంగా రావాల్సిన నిధులు మినహాయించి, ప్రత్యేక ప్రాజెక్టులను, నిధులను ఇవ్వడం లేదు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పన్నెండేండ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నది. రాజ్యాంగబద్ధంగా కచ్చితంగా రావాల్సిన నిధులు మినహాయించి, ప్రత్యేక ప్రాజెక్టులను, నిధులను ఇవ్వడం లేదు. మరోవైపు కీలక భాగస్వాములైన టీడీపీ, జేడీయూ ఏపీ, బిహార్‌కు నిధులను తీసుకెళ్తున్నాయి. భారీ ప్రాజెక్టులను దక్కించుకుంటున్నాయి.
తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ప్రశ్నించడం లేదు. కేంద్రంలో తెలంగాణ నేతల పరిస్థితి గందరగోళంగా ఉన్నది. ఇలాంటి నేతలతో ఒరిగేదేమీ లేదు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్ఎస్ భాగస్వామిగా ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది.
– జానుంపల్లి జనార్దన్‌రెడ్డి, ఆర్థికరంగ విశ్లేషకుడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

