Home
sleep
sleep
-
"Sleep | శారీరకంగా అలసిపోయినా కొందరికి నిద్ర పట్టదు.. కారణం ఏమిటి..?"
4 days agoశారీరకంగా చాలా అలసిపోయినప్పటికీ కొంతమందికి రాత్రిపూట నిద్ర పట్టదు. దీనికి కారణం శరీరం అలసిపోవడం ఒక్కటే నిద్ర రావడానికి సరిపోకపోవడమే. మెదడు నిద్రకు సిద్ధంగా ఉందా లేదా అనేది కూడా ముఖ్యమే. శరీరం అలసిపోయిన�"Sleep | రోజూ 6 గంటల కన్నా తక్కువగా నిద్రిస్తున్నారా.. అయితే జాగ్రత్త.. నిపుణుల హెచ్చరిక.."
3 weeks agoరోజూ తగినంత నిద్రపోవడం శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే పని, సామాజిక బాధ్యతలు, ఎక్కువ సమయం తెరల ముందు గడపడం వంటి కారణాలతో చాలామంది నిద్రక"నిద్రలో పళ్లు కొరకడం.. పెద్ద సమస్యా?"
4 weeks agoపిల్లలు రాత్రిపూట నిద్రలో పళ్లు కొరకడం, పళ్లు నూరడం, దవడలు గట్టిగా బిగించడం అనేది సహజమే. దీనిని వైద్య పరిభాషలో ‘బ్రక్సిజం’ అంటారు. మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లల్లో.. దాదాపు 40శాతం మందిలో ఈ బ్రక్సిజం అనే సమస్�"Sleeplessness | నిద్రలేమి సమస్య ఉన్నవారు రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సిందే.. ఎందుకంటే.."
4 weeks agoమంచి నిద్ర శరీరం, మెదడు ఆరోగ్యానికి ఎంతో అవసరం. అయితే ఒత్తిడి, ఎక్కువ పని గంటలు, రాత్రివేళల్లో డిజిటల్ తెరలను ఎక్కువగా చూడడం, క్రమం లేని జీవనశైలి వంటి కారణాలతో చాలామందికి నిద్ర సరిగా పట్టడం లేదు. నడక వంటి �"Sleeplessness | నిద్రలేమి సమస్యకు మెగ్నిషియం లేదా మెలటోనిన్.. ఏది చక్కగా పనిచేస్తుంది.."
2 months agoనిద్ర సరిగా లేకపోవడం రోజువారీ జీవనశైలిపై మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నవారు మెగ్నిషియం, మెలటోనిన్ వంటి సప్లిమెంట్ల వైపు మొగ్గుచూపుతున్�"Sleeplessness | నిద్రలేమి సమస్య ఉన్నవారు పాటించాల్సిన చిట్కాలు ఇవే.. హాయిగా నిద్రించవచ్చు.."
3 months agoఆరోగ్యంగా ఉండడానికి తగినంత నిద్ర ఎంతో అవసరం. అయితే వృత్తిపరమైన ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, శారీరక శ్రమ తక్కువగా ఉండే జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటి కారణాలతో చాలామందిలో నిద్ర విధానం దెబ్బతి�"గురక చెడ్డదే"
3 months ago‘గురక బాగా పెడుతున్నాడు... అంటే గాఢంగా నిద్రపోతున్నాడేమో!’ అనే అపోహ ఇప్పటికీ చాలామందిలో ఉంది. వాస్తవానికి పెద్దగా గురక పెట్టడం చాలాసార్లు స్లీప్ ఆప్నియా (Obstructive Sleep Apnea-OSA) అనే తీవ్రమైన నిద్ర సంబంధిత వ్యాధికి సం"స్లీప్ హైజీన్ పాటించండి"
3 months agoనిద్రలో ఉన్నప్పుడు మెదడులో, శరీరంలో అనేక జీవ రసాయన ప్రక్రియలు జరుగుతాయి. ఈ చర్యలు ఎదుగుదలను, శరీర అవయవాల నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భావోద్వేగాలను నిద్ర ప్రభావితం చేస్తుంది. జ్ఞాపకశక్తిని, నేర�"సూర్యకాంతి మంచి నిద్రకు మార్గమా?"
3 months agoఉదయపు కాంతి మనల్ని మేల్కొలుపుతుందనే తెలుసు. కానీ నిద్ర పుచ్చుతుందని కూడా విన్నారా... కానీ సరికొత్త విషయాన్ని ఇటీవలి శాస్త్రవేత్తలు కనిపెట్టారు. చక్కటి వెలుతురు శరీరాన్ని తాకడం అన్నది మంచి నిద్రకు బాటలు �"Sleep | మధ్యాహ్నం భోజనం చేశాక నిద్ర మత్తు ఎక్కువగా వస్తుంటే ఇలా చేయండి.."
3 months agoమధ్యాహ్న భోజనం చేసిన వెంటనే చాలామందికి నిద్రమత్తు, బద్దకం రావడం సహజం. ముఖ్యంగా కార్యాలయాల్లో పనిచేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. భోజనం చేసిన తర్వాత పనిపై ఏకాగ్రత తగ్గడం, ఉత్సాహం తగ్గిపోవడం వల్"Sleep | రాత్రి నిద్రకు ముందు ఈ అలవాట్లు ఉంటే మానేయండి.. లేదంటే నిద్ర సరిగ్గా పట్టదు.."
4 months agoఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు, రోజువారీ జీవనశైలిలోని చిన్న చిన్న అలవాట్లపైనా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు చేసే కొన్ని సాధారణ అలవాట్లు క్రమంగ�"Cops Sleep, Accused Flees | విధుల్లో నిద్రించిన పోలీసులు.. పోలీస్‌స్టేషన్ నుంచి తప్పించుకున్న నిందితుడు"
4 months agoCops Sleep, Accused Flees | పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న పోలీసులు నిద్రించారు. బాలికపై లైంగిక వేధింపుల కేసు నిందితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇది బయటపడింది. దీంతో నిందితుడ్ని ప�"మైగ్రేన్ తగ్గాలంటే.."
4 months agoరకరకాల కారణాల వల్ల పీడించే మైగ్రేన్ తలనొప్పి తలెత్తితే నిమిషం ఒక యుగంగా భారంగా గడిచిపోతుంది. భరించలేని నొప్పికి సత్వర ఉపశమనం కావాలని కోరుకుంటారు. ఈ చిట్కాలు పాటిస్తే కాస్తయినా ఉపశమనం పొందవచ్చు."నిద్రకోసం లవంగం"
4 months agoలవంగాన్ని నోటిలో ఉంచుకొని పడుకుంటే.. కమ్మటి నిద్ర పట్టేస్తుందని సోషల్ మీడియాలో రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని గుడ్డిగా నమ్మేస్తూ.. కొందరు ఇలాంటి ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై స్పష"Man Kills Wife | భార్యపై అనుమానం.. ఇంట్లో నిద్రిస్తుండగా నరికి చంపిన భర్త"
4 months agoMan Kills Wife | తన భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉన్నదని ఆమె భర్త అనుమానించాడు. మద్యానికి బానిసైన అతడు ఇంట్లో నిద్రిస్తున్న భార్యను నరికి చంపాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!















