కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?

ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరపెడుతోంది. అందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. గత కరోనా వేరియంట్లు సోకినప్పుడు చాలామంది ఊపిరితిత్తుల సంబంధ సమస్యలు ఎదుర్కొన్నారు. మరి ఈ కరోనా నుంచి ఊపిరితిత్తులను ఎలా కాపాడుకోవాలి? కరోనా సోకకుముందే ఊపిరితిత్తులను ఎలా బలోపేతం చేసుకోవాలి? ఇందుకోసం ప్రత్యేక టీకాలేమైనా ఉన్నాయా? లాంటి సందేహాలను నివృత్తిచేశారు శ్వాస హాస్పిటల్ డాక్టర్ విష్ణురావు వీరపనేని. పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

