Depression | కరోనా టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది వీళ్లే

Depression | జనరేషన్ జెడ్ అంటే 1997-2012 మధ్య పుట్టిన వాళ్లకింద చెబుతారు. డిజిటల్ యుగంలో పుట్టిన వీళ్లకు సాంకేతికత మునివేళ్లపై ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో చిరుతల్లా వ్యవహరించే జనరేషన్ జెడ్ యువత వ్యక్తిగతంగా మాత్రం చాలా డిప్రెషన్‌కు గురువుతున్నారట. ముఖ్యంగా కరోనా సమయంలో అందరిలో ఎక్కువగా కుంగుబాటుకు గురైంది ఈ నవతరం పిల్లలే అని ఓ సర్వేలో తేలింది. పదిమంది జనరేషన్ జెడ్ కుర్రకారులో ఏడుగురు కరోనా వేళ ఆందోళనతోనే కాలం వెళ్లదీశారని సర్వేకారులు చెబుతున్నారు. అయితే, ఇలా ఒత్తిడికి గురవ్వడం వెనుక వాళ్ల మొండివైఖరే కారణమని విశ్లేషిస్తున్నారు. దీనికితోడు సామాజిక మాధ్యమాల ప్రభావం కూడా నవయువతపై ఉందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా, తల్లిదండ్రుల షరతులు కూడా జనరేషన్ జెడ్‌ను తికమక పెడుతున్నాయని అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడిన దుర్గవ్వ ఎవరో తెలుసా
విజయ్ దేవరకొండ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు : ఇండియన్ ఐడల్ సింగర్ షణ్ముఖ ప్రియ
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. ఐఏఎస్ సాధించడమే కాదు..
gongadi trisha | క్రికెట్లో యువ సంచలనం మన తెలంగాణ అమ్మాయి త్రిష..
Matilda Kullu | వ్యాక్సిన్లు వేసే ఆశావర్కర్ ఫోర్బ్స్ జాబితాలోకి.. ఎలా సాధ్యమైంది?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

