heart | మద్యం తాగితే గుండెకు ముప్పే

అరిద్మియా… గుండె లయను ప్రభావితం చేసే ఓ సమస్య. గుండెపోటుకు ఓ ముఖ్య కారణం కూడా. వృద్ధాప్యం, ఊబకాయం, మధుమేహం… ఇలా ఎన్నో పరిస్థితులు ఈ సమస్యకు దారితీస్తాయి. అయితే, కొన్ని అలవాట్లు కూడా అరిద్మియాకు కారణం అవుతాయనే అనుమానం ఉంది. కెఫిన్ ఉన్న పదార్థాలు తీసుకోవడం, ఎడమవైపు తిరిగి పడుకోవడం, భుక్తాయాసం, మద్యం సేవించడం… వీటిలో ఏ అలవాటు అరిద్మియాను ఉధృతం చేస్తుందో తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు. అందుకోసం 450 మంది అభ్యర్థులను ఈసీజీ తరహా పరికరాలతో పరీక్షించారు. ఆశ్చర్యంగా కెఫిన్ వల్ల నష్టం కలగకపోగా కాస్త ఊరట కనిపించింది. వీటిలో మద్యం సేవించడం అనే అలవాటే… గుండె పనితీరు మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని తేలింది. ఇక నిర్ణయం మనదే!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Donkey milk | గాడిద పాలు యమ కాస్ట్లీ.. అక్కడ ఒక్క స్పూను రూ.100కు అమ్ముడవుతోంది తెలుసా!
Lip care tips | చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి
WHO on Omicron : ఒమిక్రాన్ వ్యాప్తిపై అనిశ్చితి.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన ఏంటంటే..?
Omicron variant | గుడ్న్యూస్.. ఈ ఒక్క ట్రీట్మెంట్తో ఒమిక్రాన్ ఖతం!!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Alcohol
- Health
- heart
- heart attack
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

