బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. వరంగల్ కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం టాస్క్‌ఫోర్స్, యోగా దినోత్సవంపై వేర్వేరుగా సమావేశాలు నిర్వహించ�
ఈ నెల 20న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ యోగా టీచర్స్ కో ఆర్డినేషన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు జరుగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జయప్రదం చేయా
Warangal | కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో ఇల్లు కిరాయికి కావాలని వచ్చిన దొంగ.. ఆ ఇంట్లో ఉంటున్న వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు లాక్కొని వెళ్లిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది.
Warangal | ఆస్పత్రుల అవసరాలకు తగినంత సిబ్బందితో సేవలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సాయి కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు.
Warangal | వరంగల్ నగరంలోని ప్రధాన కూడళ్లల్లో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ప్రయాణించే విధంగా ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలని వరంగల్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.
Warangal | మండలంలోని పలు గ్రామాల ప్రజలు తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ పేర్కొన్నారు.
Inter Supplementary results | ఇటీవల ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ ఫలితాల్లో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామానికి చెందిన కర్రు రసజ్ఞ సత్తా చాటింది.
వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్‌ని విధులు నుండి తొలగించాలని వాపక్ష విద్యార్థి సంఘాలుఏఐఎఫ్, డీఎస్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో ధర్నా చేశారు.
Indiramma Illu | పర్వతగిరి, జూన్ 16: అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదని ఓ యువకుడు నిరసనకు దిగాడు. ఊరిలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో వరంగల్ జిల్లా పర్వత�