Rayaparthi | బాటను కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి సాగు చేస్తుండడంతో తమ పొలాల వద్దకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన 37 మంది రైతులు వరంగల్ కలెక్టరేట్ ఎదుట �
Warangal | తన రెండు కాళ్లు పోయేందుకు కారణమైన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన గుర్రం శ్రీహరి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు ఫిర్యాదు చేశారు.
టెక్స్టైల్స్ పార్కు పేరిట సేకరించిన భూములను తిరిగి తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులో రైతులు ఆందోళనకు దిగారు.
Drugs | మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని అంధకారం చేసుకోవద్దని వేలేరు ఎస్సై అజ్మీర సురేష్ పేర్కొన్నారు. ఆదివారం మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమాలలో భాగంగా కస్తూర్భ గాంధీ పాఠశాలలో డ్రగ్స్ నిర్మూలన�
పర్వతగిరి మండలంలోని కొంకపాక గ్రామ శివారులో గోపనపల్లి గ్రామానికి చెందిన రైతు అశోక్ తన వ్యవసాయ పొలంలో బండరాళ్లను పగులగొట్టడానికి ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నాడు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, యోగ అనేది శరీరానికి మాత్రమే కాదు మనస్సుకు కూడా ప్రశాంతత కలిగించే మార్గమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
సైబర్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని ఎస్సై రావుల రణధీర్ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపట్ల అవగాహన కల్పించారు.
తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను దుగ్గొండి మండల కేంద్రంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కుసారాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
చారిత్రక వారసత్వాన్ని ఆరోగ్య సాధనకు ముడిపెట్టిన యోగ అత్యంత స్ఫూర్తిదాయకమైనది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో (Khila Warangal) యోగ పరిమళం గుబాలించింది. యోగాసనాలతో కీర్