Nallabelli | పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంటపై అలాగే అబ్బాయి బంధువులపై సుమారు 50 మంది అమ్మాయి బంధువులు దాడికి దిగిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో బుధవారం జరిగింది.
‘ప్రజా ఉద్య మ ఫలితమే స్వరాష్ట్రం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగించి కొట్లాడిండు.
ప్రజల భద్రత, సంరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఏసీపీ సతీష్ బాబు అన్నారు. శనివారం స్థానిక పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా పరకాల పట్టణంలో పోలీస్ కవాతు నిర్వహించారు.
వరంగల్ జిల్లాలోని పర్వతగిరి (Parvathagiri) మండలం జమాల్పురంలో తాటిచెట్టు పైనుంచి పడి ఓ గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన గీత కార్మికుడు దుడ్డు సంపత్ వృత్తిలో భాగంగా తాటిచెట్టు
‘బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి కరీంనగర్ శంఖారావం.. వరంగల్ ప్రగతి నివేదన.. ఎల్కతుర్తి రజతోత్సవ సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయడంతో బీఆర్ఎస్ సభలు దేశ చరిత్రలోనే చిరస్థాయిగా న�
పట్టణంలో నిర్మిస్తున్న జంక్షన్ నిర్మాణాలను ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా ఇబ్బందులు లేకుండా నిర్మాణాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు పేర్కొన్నారు.