మంత్రి ఎర్రబెల్లి | శ్రీప్లవ నామ సంవత్సరంలో మంచి వర్షాలు కురిసి, సమృద్ధిగా నీరు వచ్చి, మరిన్ని పంటలు పండి, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని పంచాంగ శ్రవణ కర్తలు చెబుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | ప్రతి సొసైటీ లాభాల్లోకి రావాలి. బ్యాంకు రుణ రికవరీ విషయంలో సొసైటీ చైర్మన్లు నిక్కచ్చిగా ఉండాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయ కర్ రావు అన్నారు.