Raayan | ధనుష్ రాయన్‌ను తెలుగులో రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
Raayan | ప్రస్తుతం ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush). వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఈ స్టార్ హీరో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోన్న కుబేర చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు అభిమానులు ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్లో నటిస్తున్న రాయన్ (Raayan).
Raayan | ప్రస్తుతం ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush). వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఈ స్టార్ హీరో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోన్న కుబేర చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు అభిమానులు ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్లో నటిస్తున్న రాయన్ (Raayan).
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీని జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమిళంతోపాటు తెలుగు వెర్షన్ కూడా విడుదల కానుండగా.. ఈ మూవీని తెలుగులో ఏసియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ రిలీజ్ చేయనుంది.
రాయన్ నుంచి ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ రాబోతుందంటూ ఇప్పటికే ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పాట తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుండగా.. తమిళ్లో అడంగాథ అసురన్, తెలుగులో తలవంచి ఎరగడే, హిందీలో కోయీ తోడ్ నా ఇస్కా టైటిల్‌తో విడుదల కానుందని సమాచారం. తమిళ వెర్షన్ సాంగ్‌ను ధనుష్ స్వయంగా రాయడం విశేషం. అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రఫర్ ప్రభుదేవా డ్యాన్స్ కంపోజ్ చేశాడు.
డీ50వ (D50)గా తెరకెక్కుతోన్న రాయన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, విష్ణువిశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
#Raayan is set for a grand release in Andhra Pradesh and Telangana by @asiansureshent🔥🔥
In cinemas from June 2024!@dhanushkraja @arrahman @PDdancing @iam_SJSuryah @selvaraghavan @kalidas700 @sundeepkishan @prakashraaj @officialdushara @Aparnabala2 @varusarath5 #Saravanan pic.twitter.com/jx1kXuw797
— Asian Suresh Entertainment (@asiansureshent) May 10, 2024
రాయన్ ట్రిపుల్ బొనాంజా..
🔜 #RaayanFirstSingle – #AdangaathaAsuran | #ThalaVanchiEragade | #KoiTodNaIska, releasing today at 6pm🥳. Get set to enjoy the song in Telugu and Hindi as well 😉#Raayan in cinemas from June 2024! @dhanushkraja @sunpictures @prabhudevaofficial @iam__sjsuryah @selvaraghavan… pic.twitter.com/JkikABHEye
— A.R.Rahman (@arrahman) May 9, 2024
As #Indian2 gets postponed, Now #Dhanush‘s #Raayan is going to utilise that June-13 slot💥
The next biggie from Kollywood 🔥🔥 pic.twitter.com/Xp6CASdzGH— AmuthaBharathi (@CinemaWithAB) May 6, 2024
#D50 #DD2wrapped. My sincere thanks to the entire crew and cast. Also a big thanks to Kalanithi Maran sir and Sun Pictures for supporting my vision.
— Dhanush (@dhanushkraja) December 14, 2023
#AnikhaSurendran CONFIRMED for #Dhanush‘s #D50.
Child artist to major role = tremendous GROWTH! pic.twitter.com/SA3VDaM208
— Manobala Vijayabalan (@ManobalaV) August 1, 2023
#D50 #DD2 Shoot begins @sunpictures Om Namashivaya pic.twitter.com/DP1g3rO1y5
— Dhanush (@dhanushkraja) July 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

