నటుడిగానే కాక, గాయకుడిగా, పాటల రచయితగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తున్నారు తమిళ అగ్రనటుడు ధనుష్. ఆయన దర్శకత్వంలో వచ్చిన పా పాండి, రాయన్ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి.
Raayan | ప్రస్తుతం ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush). వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఈ స్టార్ హీరో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోన్న కుబేర చిత్రీకరణ దశలో ఉంది. దీ�