మిర్చి ధర తగ్గడంపై రైతుల ఆందోళన
మిర్చి ధర క్వింటాల్‌కు రూ.2,000 తగ్గడంతో సోమవారం వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గత శుక్రవారం యూఎస్ 341 రకం మిర్చి క్వింటాల్‌కు రూ.23 వేలు ధర పలికింది.
- వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ధర్నా
కాశీబుగ్గ, మార్చి 2 : మిర్చి ధర క్వింటాల్‌కు రూ.2,000 తగ్గడంతో సోమవారం వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గత శుక్రవారం యూఎస్ 341 రకం మిర్చి క్వింటాల్‌కు రూ.23 వేలు ధర పలికింది. శని, ఆదివారం మార్కెట్‌కు సెలవులొచ్చాయి. సోమవారం మార్కెట్ ప్రారంభం కాగా వ్యాపారులు ఇదే రకం మిర్చిని రూ.21 వేలకు కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన చేపట్టారు.
రెండు రోజుల్లోనే ధర తగ్గించడమేమిటని ప్రశ్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైతులను గేటు దగ్గర నిలిపివేశారు. మార్కెట్ సెక్రటరీ మల్లేశం, సీఐ జవ్వాజి సురేశ్, ఎస్సై రాజు, మార్కెట్ అసిస్టెంట్ సెక్రటరీ గంధమల్ల రాజేందర్ రైతులతో మాట్లాడి సముదాయించారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి రోజూ ఒకేలా ధర ఉండదని, దీని ప్రకారమే ఉత్పత్తులను కొనుగోలు చేస్తారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

