Farmers Suicide | సాగునీరు అందక, పంటకు గి ట్టుబాటు ధర లేక ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో అప్పుల బాధతో ఇద్దరు రై తులు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్‌పల్లికి చెందిన గుమ్మడిదల వెంకటయ్య (47) �
మార్కెట్లో తేజా మిర్చి ధర దోబూచులాడుతోంది. నిన్న, మొన్నటి వరకు అంతంతమాత్రంగా పలికిన రేటు ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తుండడంతో మార్కెట్‌కు సరుకు తరలించిన రైతులు దిగులు చెందుతున్నారు. గత ఏడాది క్వింటా మిర�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం ఎర్రబంగారం పోటెత్తింది. ఒక్క రోజే సుమారు 8వేల మిర్చి బస్తాలు విక్రయానికి వచ్చాయి. మార్కెట్‌కు పరిమితికి మించి మిర్చి రావడంతో వ్యాపారులు ఈ టెండర�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం దేశీరకం మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ.40వేలు పలికింది. సీజన్ ప్రారంభంలో క్వింటాల్‌కు రూ.25వేలు ఉండగా క్రమంగా పెరుగుతూ ఇటీవల రూ.38వేలు పలికింది.