బచ్చన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలలో చెరువు శిఖం, కుంటల భూములలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రభుత్వ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం బచ్చన్నపేట మండల కార్యదర్శి
Hanmakonda | హనుమకొండ నక్కలగుట్టలోని అక్షర చిట్ఫండ్ ఆఫీసు ముందు బాధితులు శనివారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన బాధితులు మా డబ్బులు మాకు ఇప్పించి న్యాయం చేయాలన�
Dasyam Vinay Bhasker | చారిత్రక భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో అధికార పార్టీ నేతల కమిషన్ల కొట్లాటలతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ ఆరోపించారు. శనివారం ఆయన భద్రకాళి చె�
నేటి టెక్నాలజీ యుగంలో యువత సినిమాలు, టీవీలకే పరిమితమవుతున్నారని, సమాజ మార్పు కోసం నాటకాలను ఆదరించాలని రిటైర్డు ప్రిన్సిపాల్, ప్రముఖ రచయిత బన్న అయిలయ్య కోరారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఎఫ్డీసీ, ఐక్య�
ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు ఎంఈఓ కొమరయ్యకు వినతిపత్రం అందించారు. డివిజన్ కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో శుక్రవారం ప్రవేట్ పాఠశాల ఆగడాలను అధ�
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండలో తాటిచెట్టుపై నుంచి గీత కార్మికుడు మడూరి రమేశ్ కాలుజారి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో రమేశ్ నడుములో ఎముకలు, పక్క బొక్కలు, కుడి కాలు రెండు భాగాల్లో విరిగిపోయాయి.
శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాములను 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ పంపిణీ చేశారు.