వ్యాపారంలో నమ్మి క్యాష్ కౌంటర్ పై ఉంచినందుకు రూ.కోటి రూపాయలకు పైగా మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్న చల్ల సంపత్ పై తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని చల్ల సాంబలింగం అనే బాధితుడు అధికార
వైద్య విద్య అవసరాల నిమిత్తం కాకతీయ మెడికల్ కళాశాలకు తెలంగాణ నీట్, అవయవ, శరీర దాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్థీవదేహం అందజేశారు. తిమ్మాపూర్, బృందావన్ కాలనీ నివాసి దాచేపల్లి నరేందర్ (75) అనారోగ్యంతో మరణించార�
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీలు నిర్వహించారు. జనప్రియ, బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె ఎంజీఎం వార్డులను కలియ తిరిగారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళనకు దిగారు. ఈ-నామ్ ద్వారా పసుపునకు తక్కువ ధరలకే విక్రయిస్తున్నారని తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు.
Peddi Sudarshan Reddy | గోదావరి - బనకచర్ల లింకు ప్రాజెక్టు వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా ఎడారిగా మారనుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా జలాల గురించి తెలియని
Warangal | వరంగల్ తూర్పు నియోజకవర్గ పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్దమైంది. ఈమేరకు పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం చార్జీ మెమెలు జారీచేశారు.
వెలిశాలలో పొడిసిన ఎర్రపొద్దు మారేడుమిల్లిలో గూకింది. మావోయిస్టు ఉద్యమ ప్రస్థానంలో గాజర్ల కుటుంబ ఆఖరి చుక్క తెగిపడింది. మావోయిస్టు ఉద్యమానికి ఊపిరిపోసిన వెలిశాల నుంచి తుపాకీతోనే ప్రజలకు న్యాయం జరుగుత�
‘నీకు ఇల్లు రాదు.. మా ఇండ్ల మీద పడి ఎందుకు ఏడుస్తున్నవ్?’ అంటూ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అవమానించారని ఓ దివ్యాంగురాలు కన్నీటి పర్యంతమైంది. దివ్యాంగుల కోటాలోనైనా ఇల్లు ఇవ్వాలని వేడుకోగా ‘నీక
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. వరంగల్ కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం టాస్క్‌ఫోర్స్, యోగా దినోత్సవంపై వేర్వేరుగా సమావేశాలు నిర్వహించ�