MLA Yashaswini Reddy | రాష్ట్రంలోని రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తెలిపారు.
Puchalapalli Sundaraiah | కమ్యూనిస్టు యోధుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనునిత్యం తపించిన ఆశాజ్యోతి పుచ్చలపల్లి సుందరయ్య 40 వర్ధంతిని సీపీఎం మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్ట డం లేదా.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. ఆదివారం పర్వతగిరి మండలం చింతనెకొండ, కొం కపాక గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతు�
Satya Sarada | ధాన్యం కొనుగోలు ఓపిఎంఎస్ డేటా ఎంట్రీ వెంటవెంటనే పూర్తి చేసి ధాన్యం డబ్బులు రైతులకు త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
Satya Sarada | సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
HCA | వరంగల్ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం అన్యాయమని జైపాల్రెడ్డి అన్నారు.
Dasyam Vinay Bhasker | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఈ రాష్ట్ర ప్రజల తరపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతాం.. వేటాడుతామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు.
HCA | గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను పట్టించుకోకుండా హెచ్సీఏ నేపథ్యంగా బీసీసీఐ నుంచి వచ్చే నిధుల కోసం మాత్రమే పనిచేస్తోందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) వరంగల్ జిల్లా కా
Free eye Medical Camp | ఇవాళ వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే రామకృష్ణ ఆధ్వర్యంలో మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ప్రారంభించారు.
Sakhi Kendram | మహిళలు స్వీయ రక్షణ, హక్కుల పట్ల చైతన్యం, సమస్య ఎదురైనప్పుడు తగిన మార్గాలను ఎంచుకునే ధైర్యం మహిళల్లో పెంపొందించడమే సఖి కేంద్రాల ప్రధాన లక్ష్యమని సఖి సెంటర్ కేర్ టేకర్లు తిరుమల, స్వప్న అన్నారు.
Engineering colleges | రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.