అబార్షన్లు, లింగనిర్ధారణ చట్ట విరుద్ధమని తెలిసినా కొంద రు వీటిని ప్రోత్సహిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లలో ఈ దందా యథేచ్ఛగా నడుస్తున్నది.
Adulterated seeds | కల్తీ విత్తనాలను అరికట్టి నాణ్యమైన విత్తనాలను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల పైడి అన్నారు.
ACP Venkatesh | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మామునూరు సబ్ డివిజన్ ఏసీపీగా వెంకటేష్ శుక్రవారం మామునూరు ఏసీపీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
Peddi Sudarshan Reddy | వెంకటపురం గ్రామానికి చెందిన గొర్కటి నరసయ్య, ప్రేమలత దంపతుల కుమార్తె శ్రీలత- అజయ్ వివాహ వేడుకలకు శుక్రవారం నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు.
Warangal | తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మల గీతాంబా పిలుపునిచ్చారు.
మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుషరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పులకించిపోతున్నారు. బుధవారం తెలంగాణ నలుమూలల నుంచే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తదితర రాష్ర్�