Medcover Hospital | నగరంలోని మెడికవర్ దవాఖానలో ఉన్న ఆధునిక వైద్య సౌకర్యాలు, నిపుణుల సహకారంతో రెండు అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు డాక్టర్ డి.శిరీష్ భరద్వాజ్ తెలిపారు.
జమ్మూకశ్మీర్‌లో నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత స్వగ్రామమైన వరంగల్ జిల్లా నర్సంపేటకు అతడి మృతదేహం చేరుకోగా, అశ్రునయనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రి క్త వాతావరణం నెలకొన్నది. పీజీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వి ద్యార్థులు కేయూ పరిపాలన భవనం ఎదు ట మంగళవారం కూడా ఆందోళనకు దిగా రు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుషరాలకు జనం నీరాజనం పలికారు. మంగళవారం ఆరో రోజు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 70 వేల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా �
Warangal | అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ వారోత్సవాలు 20 మే నుండి 26 మే వరకు జరుగుతున్న క్రమంలో మంగళవారం ప్రారంభ కార్యక్రమం వరంగల్ లోని కూరగాయల మార్కెట్లో జరిగింది.
Warangal | లంగాణ రాష్ట్రస్థాయి నెట్‌బాల్ అండర్-16లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పాల్గొన్న క్రీడాకారులు తమ ప్రతిభను చాటి బ్రాంజ్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు.
జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన జవాన్ ఆత్మహత్య (Jawan Suicide) చేసుకున్నాడు. అతని భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు అందజేశారు.
వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో కక్షా రాజకీయం ఊపందుకున్నది. మాట వినని నాయకులను ఓ వర్గం పోలీస్ కేసులతో టార్గెట్ చేస్తున్నది. నయానో భయానో దారికి తెచ్చుకునేందుకు పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నది.