బీఈడీ చదవాలనుకొనే విద్యార్థులకు శుభవార్త. ఇంటర్ పూర్తికాగానే డిగ్రీతో పాటు నేరుగా బీఈడీలో చేరవచ్చు. అంతేకాదు.. రెండేండ్ల బీఎడ్ కోర్సుకు బదులుగా ఏడాదిలోనే ఈ కోర్సును పూర్తిచేయొచ్చు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు (AP Inter Results) విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం మంది ఉత్తీర్ణులవగా, రెండో స�
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల (Inter Results) కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను అధికారులు ఒకేసారి విడుదల చేయనున్నారు.
కర్ణాటకలోని హసన్‌కు చెందిన కవలలకు పీయూసీ (12వ తరగతి) వార్షిక పరీక్షల్లో ఒకే మార్కులు(571/600) వచ్చాయి. గతంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇద్దరికీ ఇలాగే ఒకే మార్కులు (620/625) రావడం గమనార్హం.
నల్లగొండలోని ఇంటర్మీడియట్ మూల్యాంకనం కేంద్రాన్ని శుక్రవారం రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సందర్శించారు. ప్రాధాన్యత ప్రకారం మూల్యాంకనం విధులను కేటాంపులు చేయలేదని, డీఐఈఓ దస్రూనాయక్ వ్యవహర శ�
ఇంటర్మీడియట్ పరీక్షల హాజరు విషయంలో ప్రవేశపెట్టిన నిమిషం నిబంధన విద్యార్థులకు శాపంగా మారింది. నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోకపోవడంతో బుధవారం పరీక్షల ప్రారంభం రోజే కొందరు విద్యార్థులను అ
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం సంసృతం, తెలుగు పరీక్షలు జరిగాయి. హనుమకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన 53 సెంటర్లలో 20,712 మంది విద్యార్థులకు గాను 19,986 మంది ప�
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాజరుకు సంబంధించి అధికారులు నిమిషం నిబంధన అమలు చేయడంతో.. బుధవారం ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షను ఇద్దరు విద్యార్థులు రాయలేకపోయారు.
Board Exams | పదో తరగతి, ఇంటర్ బోర్డు పరీక్షలకు విద్యార్థులు రెండుసార్లు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు �
ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులు చదవాలి..? ఎటు వైపు వెళ్లి జీవితంలో స్థిరపడి ఉత్తమ ఉద్యోగం చేయవచ్చు? అనే అంశంపై ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా ‘లక్ష్యం’-2024 పేరుతో విద్యార్థ�
ఇంటర్ ప్రాక్టికల్స్ గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 16 వరకు మూడు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు మొదటి విడత, ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు రెండో విడత, ఫిబ్రవరి 11 నుంచి