తెలంగాణ ఓపెన్ స్కూల్| తెలంగాణ ఓపెన్‌స్కూల్ సొసైటీ ఎస్సెస్సీ, ఇంటర్ వార్షిక పరీక్షలను జూలైలో నిర్వహించనున్నారు. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదలచేస్తామని సొసైటీ సంచాలకుడు ఏ సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు.
షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు | రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.