ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా షురూ
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం సంసృతం, తెలుగు పరీక్షలు జరిగాయి. హనుమకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన 53 సెంటర్లలో 20,712 మంది విద్యార్థులకు గాను 19,986 మంది పరీక్షలు రాశారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 28 : ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం సంసృతం, తెలుగు పరీక్షలు జరిగాయి. హనుమకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన 53 సెంటర్లలో 20,712 మంది విద్యార్థులకు గాను 19,986 మంది పరీక్షలు రాశారు.
జనగామ జిల్లాలోని 18 కేంద్రాల్లో 4,610 మందికి గాను 4,400 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 8 సెంటర్లలో 1,848 మందికి గాను 1,751 మంది, ములుగులోని 10 కేంద్రాల్లో 2004 మందికి గాను 1,871 మంది, మహబూబాబాద్‌లోని 19 సెంటర్లలో 4,935 మందికి గాను 4573 మంది, వరంగల్ జిల్లాలో 5363 మందికి గాను, 5094 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

