Home
Intermediate Examinations
Intermediate Examinations
-
"Bhadradri Kothagudem : ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ జితేష్ వి.పాటిల్"
9 months agoజిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించార�"ఫస్టియర్ పరీక్షలకు 17వేల మంది డుమ్మా"
2 years agoఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజే పరీక్షలకు 17, 010(3.42%) మంది విద్యార్థులు గైర్హాజరయ్యా రు. బుధవారం ఫస్టియర్ విదార్థులకు రెండో భాష పేపర్ పరీక్ష నిర్వహించగా, సెట్-బీ పేపర"పరీక్ష రాయాలంటే.. ఆటో ఎక్కాల్సిందే"
2 years agoఅతడి పేరు భూక్యా హరికృష్ణ. ఇంటర్ విద్యార్థి. అతడి తండ్రి చిన్నపాటి రైతు, పేద కుంటుంబం. పంట చేతికొస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. అతడిది చండ్రుగొండ మండలం రావికంపాడు. ఆ గ్రామంలోనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశా�"సీఏ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల"
3 years agoదేశవ్యాప్తంగా మే నెలలో జరిగే చార్టెడ్ అకౌంటెన్సీ (సీఏ) ఫైనల్, ఇంటర్మీడియెట్ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి."బైబై.. వెళ్లొస్తాం"
3 years agoఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ముగియగా, విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ఒకరికొకరు టాటా.. బైబై చెప్పుకుంటూ కేరింతలు కొడు తూ ముందుకు కదిలారు. ఆయా కళాశాలల నుంచి లగేజీలతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు చే�"ముందస్తు దరఖాస్తుతో కోరుకున్న సెంటర్"
3 years agoఇంటర్మీడియట్ పరీక్షలు ముగింపు దశకు చేరుకోవడంతో విద్యార్థులు ముందుగానే ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేయాలని అధికారుల సూచిస్తున్నారు. ఏటా ఎప్‌సెట్‌కు ఆఖరు నిమిషంలో దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. దీంతో సెంటర్ల"ఇంటర్ సెకండియర్ పరీక్షలు షురూ"
3 years agoజిల్లాలో ఇంటర్మీడి టయట్ సెకండియర్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని 25 సెంటర్లలో 6,664 (5,545 జనరల్, 1,119 వొకేషనల్) మంది విద్యార్థులకు 6,414 (5,332 జనరల్, 1,083 వొకేషనల్) మంది విద్యార్థులు పరీక్�"మొదటిరోజు సజావుగా"
3 years agoఇంటర్మీడియట్ మొదటి సంవత్సర వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభ మయ్యాయి. షాద్‌నగర్ పట్టణంలో 6 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు కొనసాగాయి. 1886 మంది సాధారణ విద్యార్థులకు 1779 మంది హాజరయ్యారు."ఇంటర్ పరీక్షలు ప్రారంభం"
3 years agoఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ జిల్లాలో 17,564 మంది విద్యార్థులకు 16,996 మంది, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 4309 విద్యార్థులకు గానూ 4125 మంది, పెద్దపల్లి జిల్లాల"ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు"
3 years agoఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యా యి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షను మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 6,711 మంది విద్యార్థులు రాశారు. వీరిలో ఇంటర్ విద్యార్థు లు 5,672 మంది ఉండగా ఒకేషనల్ విద్యార్థులు 1,039"ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా షురూ"
3 years agoఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం సంసృతం, తెలుగు పరీక్షలు జరిగాయి. హనుమకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన 53 సెంటర్లలో 20,712 మంది విద్యార్థులకు గాను 19,986 మంది ప�"ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు"
3 years agoఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు జరిగిన తెలుగు, సంస్కృతం పరీక్షకు జిల్లాలో 14,944 మంది విద్యార్థులు హాజరు �"ఇంటర్శీడియట్ పరీక్షలు షురూ"
3 years agoఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్ విద్యార్థులు తెలుగు/ సంస్కృతం/హిందీ పరీక్ష రాశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. నిమిషం నిబ"ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి"
3 years agoఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్ననేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విద్యార్థులకు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని వి"నేటి నుంచి ఇంటర్ పరీక్షలు"
3 years agoఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పా ట్లు పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఆయా కేంద్రాల్లో మొత్తం 36,1తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!















