ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు జరిగిన తెలుగు, సంస్కృతం పరీక్షకు జిల్లాలో 14,944 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 14,252 మంది హాజరయ్యారు.
- జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలు
- తొలి రోజు 692 మంది విద్యార్థుల గైర్హాజరు
- నిమిషం నిబంధనతో పలువురిని పరీక్షలకు అనుమతించని అధికారులు
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 28 : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు జరిగిన తెలుగు, సంస్కృతం పరీక్షకు జిల్లాలో 14,944 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 14,252 మంది హాజరయ్యారు. 692 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 12,714 మందికిగాను 12,235 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 479 మంది గైర్హాజరయ్యారు.
ఒకేషనల్‌లో 2,230 మందికిగాను 2,017 మంది విద్యార్థులు హాజరు కాగా.. 213 మంది గైర్హాజరయ్యారు. ఒక నిమిషం ఆలస్యం నిబంధనతో పలువురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి బాలుర జూనియర్ కళాశాలలో ఒకరు, హాలియాలో ముగ్గురు, మిర్యాలగూడలో ముగ్గురు, నాగార్జునసాగర్‌లో ఐదుగురు, దామరచర్లలో ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా వచ్చిన కారణంగా అధికారులు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. ఈ క్రమంలో నిమిషం ఆలస్యం నిబంధనపై విద్యార్థులను పూర్తి స్థాయిలో చైతన్యం చేయడంలో అధికారులు విఫలమయ్యారని తల్లిదండ్రులు ఆరోపించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

