ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ జిల్లాలో 17,564 మంది విద్యార్థులకు 16,996 మంది, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 4309 విద్యార్థులకు గానూ 4125 మంది, పెద్దపల్లి జిల్లాల
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు జరిగిన తెలుగు, సంస్కృతం పరీక్షకు జిల్లాలో 14,944 మంది విద్యార్థులు హాజరు �