ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ జిల్లాలో 17,564 మంది విద్యార్థులకు 16,996 మంది, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 4309 విద్యార్థులకు గానూ 4125 మంది, పెద్దపల్లి జిల్లాలో 5,636 మంది విద్యార్థులకు గానూ 5323 మంది పరీక్ష రాశారు.
- తొలిరోజూ ప్రశాంతం
కరీంనగర్ కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 28: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ జిల్లాలో 17,564 మంది విద్యార్థులకు 16,996 మంది, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 4309 విద్యార్థులకు గానూ 4125 మంది, పెద్దపల్లి జిల్లాలో 5,636 మంది విద్యార్థులకు గానూ 5323 మంది పరీక్ష రాశారు.
జగిత్యాల జిల్లాలో 7,270 మందికి గాను 6945 మంది హాజరయ్యారని కలెక్టర్ యాస్మిన్బాషా తెలిపారు. నిమిషం నిబంధనతో విద్యార్థులు గంట ముందుగానే సెంటర్లకు చేరుకున్నారు. వెల్గటూర్ మండలంలోని ముంజంపల్లికి చెందిన మున్నాల సృష్టిత తాత రాజయ్య బుధవారం అనారోగ్యంతో మరణించాడు. తాత మృతదేహం ఇంటిలో ఉండగానే పరీక్షకు హాజరైంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

