న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశవ్యాప్తంగా మే నెలలో జరిగే చార్టెడ్ అకౌంటెన్సీ (సీఏ) ఫైనల్, ఇంటర్మీడియెట్ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. htpps:// eservices. icai.org లో రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ అడ్మిట్‌కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరినప్పటికీ ఢిల్లీ హైకోర్టు అందుకు అంగీకరించలేదు.