పన్నెండేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండీస్ టెస్టు జట్టు భారత్‌లో పర్యటించనుంది. రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు గాను విండీస్.. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌కు రానుంది.
Ladakh | సరిహద్దుల్లో చైనా దుందుడుకు వ్యవహారశైలిపై భారత్ మరోసారి మండిపడింది. తమ భూభాగాన్ని చైనా ఆక్రమించడాన్ని (illegal occupation) భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేసింది.
India | అమెరికాలోని భారతీయ విద్యార్థులకు (Indian Students) కేంద్రం కీలక సూచనలు చేసింది. యూఎస్‌లోని భారతీయ విద్యార్థులు అక్కడ ప్రభుత్వ చట్టాలకు (American laws) కట్టుబడి ఉండాలని సూచించింది.
ఈస్టిండియా పాలకులు భారతదేశాన్ని నాడు తమ వలస (బానిస) దేశంగా రూపొందించుకున్నారు. అంటే పాలిచ్చే పాడి ఆవుగా తమ గాటన కట్టేసుకున్నారు. భారతీయులనే లేగదూడల గొంతు తడుపుతూ కడవల కొద్దీ పాలు పితికి తమ దేశానికి కబళిం�
‘భారత్‌తో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆ దేశంతో నాకున్నది ఒక్కటే సమస్య. అది ప్రపంచంలో అత్యధికంగా టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో ఒకటి అవడమే’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యాని�
ప్రజా జీవనం సంతోషకరంగా సాగుతున్న దేశాల జాబితాలో భారత దేశం అట్టడుగున ఉన్నది. 147 దేశాల పరిస్థితులను అధ్యయనం చేసి, గురువారం విడుదల చేసిన ఈ నివేదికలో భారత్ 118వ స్థానంలో ఉంది.
అమెరికాకు చెందిన ఔషధ రంగ దిగ్గజం ఎలీ లిల్లి.. భారతీయ మార్కెట్లోకి డయాబెటిస్, బరువు తగ్గే ఔషధాన్ని తీసుకొచ్చింది. దేశీయ డ్రగ్ రెగ్యులేటర్ నుంచి అనుమతులు లభించడంతో ‘మౌంజారో’ పేరిట ఈ డయాబెటిస్, వెయిట్�
హైదరాబాద్ ఆధారిత ఔషధ రంగ దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.. ఇక్కడి జీనోమ్ వ్యాలీలో దాదాపు రూ.650 కోట్లతో ఓ కణ, జన్యు చికిత్స (సీజీటీ) కేంద్రాన్ని ప్రారంభించింది.
Donald Trump | అమెరికా వస్తువులపై భారత్ (India) విధించే సుంకాల (tariffs) పై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి తాజాగా స్పందించారు.
మెజారిటీ అమెరికన్లకు మోదీ ఎవరో తెలియదట! భారత ప్రధాని ఎవరో తెలియదని 70 శాతం మంది అమెరికన్లు తెలిపారు. యూగవ్ తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మరో సర్వేలో మోదీపై అభిప్రాయాలను అడిగారు.
Sunita Williams | భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమిపైకి తిరిగొచ్చారు.
Tesla Car | ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారత్‌లోకి ప్రవేశించనున్నది. భారత్‌లో తక్కువ ధరకే వై మోడల్ వెర్షన్‌ను త్వరలో తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. కొత్త మోడల్ కారు తయారీ ఖర్చు దాదాపు 20శ�