Traffic Restrictions | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు హైదరాబాద్‌కు రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరుకానున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్‌లోని తార్నాకలో దారుణం జరిగింది. ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా రోడ్డుపై ఓ యువతి కనిపించింది. లిఫ్ట్ కావాలా అంటూ ఆ యువతితో మాట కలిపాడు. ఇక లిఫ్ట్ ఇస్తానని నమ్మించి, ఆమె�
Koppula Eshwar | హైదరాబాద్ : మొహర్రం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేప�
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎద�
SCR | హైదరాబాద్ : తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాలకు సర్వీసులందించే పలు రైళ్ల సర్వీసులను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటించింది.
సికింద్రాబాద్ (Secunderabad) రైల్వేస్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అశోక లాడ్జిలో (Ashoka Lodge) ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు (Fire accident) చెలరేగాయి.
అది పెండ్లయినా, రిసెప్షన్ అయినా, ఎంగేజ్మెంట్ అయినా, బర్త్‌డే పార్టీ అయినా, మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ జరిగినా, గెట్ టు గెదర్ మీటింగ్ జరిగినా.. చివరకు దశదినకర్మల్లోనూ.. ఇలా సందర్భం ఏదైనా బిర్యానీ తప్ప�
Hyderabad Rains | హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, జీడిమెట్ల, ఐడీపీఎల్, సూరారం
Hyderabad Metro | విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై మెట్రోలో స్టూడెంట్ పాస్ సదుపాయం కల్పిస్తున్నామని ప్రకటించింది. ఈ స్టూడెంట్ పాస్ నేటి నుంచే అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపింద�
Minister Talasani | నగరంలోని బేగంపేట ప్రాంతంలో మైనార్టీలకు ఖబరస్థాన్ ఏర్పాటుతో దశాబ్దాల కల నెరవేరిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.
Group-4 Exam | గ్రూప్-4 పరీక్షకు ఓ అభ్యర్థి సెల్‌ఫోన్‌తో వచ్చి పట్టుబడ్డాడు. హైదరాబాద్ సరూర్ నగర్‌లోని మారుతీనగర్ సక్సెస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షాకేంద్రానికి ఓ అభ్యర్థి సెల్‌ఫోన్‌తో వచ్చాడు. అయితే పర
ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి హైదరాబాద్‌లో 100 శాతం సివరేజ్ ట్రీట్మెంట్ (Sewage Treatment) చేస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మురుగునీటిని శుద్ధిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. రూ.3,866 కోట్లతో 31 మురుగ�
దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్‌కు (Hyderabad) ఉందని మంత్రి కేటీఆర్ (Minster KTR) అన్నారు. 100 శాతం మురుగునీటి శుద్ధి (Sewage Treatment) చేసే తొలి నగరంగా చరిత్ర సృష్టించబోతున్నదని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) హైదరాబాద
రామకృష్ణ మఠ్ 125వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు జాతీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ రామకృష్ణ మఠ్ అధ్యక్షుడు స్వామి బోధమయానంద తెలిపారు. ‘
మూడుచింతలపల్లి మండలం అద్రాస్పల్లి గ్రామంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం పర్యటించారు. వారం రోజుల కిందట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితుడు భాస్కర్ ఇంటిని శుక్రవారం పరిశీలించారు.