RGIA | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు అప్రోచ్ రోడ్డు పొడవునా గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితి నిర్ణయించారు. ఈ నిబంధనను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అ�
ఆర్టీసీ బస్సు కండక్టర్‌ను అసభ్య పదజాలంతో దూషించి దాడికి పాల్పడిన మహిళను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. జనవరి 25న ఉదయం హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఆర్టీసీ బస్�
TSRTC | హైదరాబాద్‌లోని హయత్‌నగర్ డిపో-1కు చెందిన బస్సులో ఇటీవల ఇద్దరు కండక్టర్లపై దాడికి పాల్పడిన మహిళను అరెస్టు చేశారు. ఇద్దరు కండక్టర్లపై నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితురాలైన అంబర�
ఇంజినీరింగ్ పూర్తి చేసి కొలువుల్లో స్థిరపడాలనుకొనేవారికి ఐటీ కంపెనీలు బ్యాడ్‌న్యూస్ చెప్తున్నాయి. ఫ్రెషర్ల రిక్రూట్మెంట్లలో భారీ కోత ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది ఎకనమిక్
కెప్టెన్ రాహుల్ సింగ్ (108; 14 ఫోర్లు, 2 సిక్సర్లు), నితీశ్ రెడ్డి (115; 11 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదం తొక్కడంతో.. మిజోరాంతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించనున్న మొదటి మంత్రివర్గ భేటీలో పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగ క్రమబద్ధీకరణ అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్�
రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీకి రూ.375 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఔటర్ రింగురోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌గా, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆమ్రపాలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఆమె హైదరాబాద్ మెట్రోపాలిట�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో (Vanasthalipuram) టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం వనస్థలిపురంలోని సుష్మ థియేటర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పి బైకును ఢీకొట్టింది.
మౌలాలి-అమ్ముగూడ-సనత్‌నగర్ స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే దాదాపు 51 రైళ్లను ఎస్సీఆర్ అధికారులు రద్దు చేశారు. 4 నుంచి 11 వరకు టైమ్‌టేబుల్ వారీగా రైళ్ల రద్దు ఉంట�