9999 కోసం 22 లక్షలు
వాహన ఫ్యాన్సీ నంబర్ల ఎంపికకు డిమాండ్ భారీగా పెరుగుతున్నది. ఖరీదైన కార్లు, బైకులను కొన్న యజమానులు వాటి కోసం నచ్చిన నంబర్లు (ఫ్యాన్సీ నంబర్లు) పొందడానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదు. తద్వారా రవాణాశాఖకు ఆదాయం దండిగా వస్తున్నది.
- ఫ్యాన్సీ నంబర్‌కు భారీ డిమాండ్
- వేలంలో ఒక్కరోజే ఆర్టీఏకు 53.34 లక్షల ఆదాయం
హైదరాబాద్/సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): వాహన ఫ్యాన్సీ నంబర్ల ఎంపికకు డిమాండ్ భారీగా పెరుగుతున్నది. ఖరీదైన కార్లు, బైకులను కొన్న యజమానులు వాటి కోసం నచ్చిన నంబర్లు (ఫ్యాన్సీ నంబర్లు) పొందడానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదు. తద్వారా రవాణాశాఖకు ఆదాయం దండిగా వస్తున్నది.
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఒక్కరోజే రూ. 53,34,894 ఆదాయం వచ్చినట్టు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగ్‌నాయక్ మంగళవారం వెల్లడించారు. టీఎస్09జీసీ 9999 నంబర్ రూ.21.60 లక్షలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన ప్రైమ్ సోర్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకున్నది. టీఎస్ 09 జీడీ 0009ను మెఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.10.50 లక్షలకు కైవసం చేసుకున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

