మంటగలిసిన మాతృప్రేమ!
- పిల్లలను సంపులో పడేసిన తల్లి
- భర్తపై అనుమానంతో అఘాయిత్యం
- రంగారెడ్డి జిల్లాలో దారుణం
కేశంపేట, నవంబర్ 28 : బిడ్డలను కంటికిరెప్పలా కాపాడుకోవాల్సి న తల్లి కర్కశత్వాన్ని ప్రదర్శించింది. భర్తపై అనుమానంతో ముగ్గురు చి న్నారులను నీటిసంపులో పడేసి తా నూ దూకిన ఘటన రంగారెడ్డి జిల్లా లో కలకలం రేపింది. స్థానికుల కథ నం ప్రకారం .. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన చందుతో పోలెపల్లికి చెందిన శ్రీవర్షకు ఐదేండ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు ప్రియ(2), ఇద్దరు కవలలు ప్రిన్సి, ప్రీతి(11 నెలలు) జన్మించారు.
కొంతకాలంగా భార్యాభర్తలకు గొడవలు ఉండగా, శనివారం శ్రీవర్ష ముగ్గురు చిన్నారులను నీటి సంపులో పడేసి తానూ దూకింది. స్థానికులు వారిని బయటికి తీసినప్పటికీ చిన్నారులు మృతిచెందగా తల్లి ప్రాణాలతో బయటపడింది. మృతదేహాలను షా ద్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చందుపై కేసు నమోదైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

