ఫర్టిలైజర్ దుకాణదారుడి నోటిదురుసుతో కేశంపేట మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. ఏవో వచ్చి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేదిలేదని రహదారిపై భీష్మించుకు కూర్చోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
కారులో మంటలు చెలరేగి కాలి బూడిదైనా ఘటన కేశంపేట (Keshampet) పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని గంట్లవెల్లి గ్రామానికి చెందిన మిద్దె క�
కేశంపేట మండల పరిధిలోని చౌలపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. 15కు పైగా వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేసి 25 వరకు గొర్రెలు, గొర్రెపిల్లలను చంపి తిన్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఫార్మర్ రిజిస్ట్రీ (Farmer Registry ) ఆన్ లైన్ ప్రక్రియను కేశంపేట వ్యవసాయశాఖ అధికారిణి శిరీష పరిశీలించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వేములనర్వ గ్రామంలో ఏఈవో వినయ్ ఆధ్వర్యంలో సాగుతు�
Anganwadi Centre | మారుమూల పల్లెల్లోని చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేసే అంగన్వాడీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేశంపేట మండలంలోని కొత్తపేట చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. అధికార పార్టీ నేత అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు.
అంగన్వాడీల ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కేశంపేట ఇంచార్జి ఎంపీడీవో కిష్టయ్య అన్నారు. కేశంపేట మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని చింతకుంటపల్లి గ్రామంలో మూడెకరాల ప్రభుత్వ భూమి(పలుగు రాయి)ని కాంగ్రెస్ నాయకుడు కబ్జా చేశాడని గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రమేశ్యాదవ్ ఆరోపించారు. కబ్�
Keshampet | రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కోనాయపల్లి, కొత్తపేట గ్రామాల మధ్య విరిగిపడిన చెట్లను గ్రామానికి చెందిన యువ నాయకుడు జి.సురేశ్ ఆధ్వర్యంలో తొలగించారు.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కాకునూరు - లేమామిడి గ్రామాల మధ్యగల వంతెన నిర్మాణానికి గ్రహణం వీడటంలేదు. దశబ్దాలుగా ఎదురు చూస్తున్న లేమామిడి, కాకునూరు, నిర్దవెల్లి గ్రామాల ప్రజల కల సాకారమవుతుంద�