దేశ వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ హైదరాబాద్ కేంద్రంగా దమ్ బిర్యానీ ఆర్డర్ల వివరాలను వెల్లడించింది. దేశంలో అమ్ముడైన ప్రతి ఐదు బిర్యానీ ఆర్డర్లలో ఒకటి హైదరాబాదీలు లాగించేస్తున్నారని తేలింద�
Minister Talasani | హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప�
Minister KTR | తొమ్మిదేండ్లలో మీరు చూసింది ట్రైలరే అని.. అసలు సినిమా ముందు ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ జర్నీ ఇప్పుడే మొదలైందని.. కేసీఆర్ మనసులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు. నానక్‌రామ్�
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ (Sai Chand) హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా క
దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మరే ఆటకు లేదు. క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే అభిమానులు కోకొల్లలు. క్రికెట్‌ను ఒక మతంగా భావించే మన దేశంలో సరిగ్గా పుష్కర కాలం తర్వాత ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ జరుగబ�
ఆకాశహర్మ్యాలు.. ఈ పదం వినగానే మనకు గుర్తొచ్చేది న్యూయార్క్ నగరం. ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ నగరంలో 1920 నుంచి మాన్హాటన్ అనే ప్రాంతం ఈ ఆకాశహర్మ్యాలకు ప్రసిద్ధి.
విశాలమైన రహదారులు.. ఆకాశాన్ని అంటే ఎత్తయిన భవనాలు.. ఇవన్నీ నిన్నటి వరకు హాంకాంగ్, న్యూయార్క్ వంటి నగరాలకే పరిమితం. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ చుక్కలను తాకేలా 60 అంతస్థుల భవనాలు నిర్మితమవుతున్నాయి.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ టీసీఎల్.. తెలంగాణలో రూ.225 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ పెడుతున్నది. రాష్ట్రానికి చెందిన రిసోజెట్ సంస్థతో కలిసి ఓ జాయింట్ వెంచర్‌గా దీన్ని తేనున్నారు. ఈ మేరకు ఇరు సంస్�
ఏ ప్రాజక్టు చేపట్టాలన్నా అందులో అత్యంత కీలకం భూ సేకరణ. ఇది ఎంతో సంక్లిష్టమైనదే కాకుండా భారీ వ్యయప్రయాసలతో కూడుకున్నది. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను మంజూరు చేసిన కేంద్రం భూ సేకరణ భారాన్ని రాష్�
గ్రేటర్ హైదరాబాద్‌లో 23 చోట్ల బహుళ వినియోగ మరుగుదొడ్లు అందుబాటులోకి రానున్నాయి. సీఎస్ఆర్ పద్ధతిలో 14 సంవత్సరాల కాల వ్యవధితో మల్టీపర్పస్ పబ్లిక్ ఫ్రెష్ రూమ్స్ (టాయిలెట్లు) ఏర్పాటుకు స్టాండింగ్ కమ�
ఉపరితల ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో రాబోయే రెం డు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర�
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు.. అంతటి ముఖ్యమైన కళ్లు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు.
బక్రీద్ (Bakrid) సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) పాత నగరంలోని (Old city) పలు ప్రాంతాల్లో గురువారం (ఈనెల 29న) పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.