హైదరాబాద్, ఆగస్టు 10: బీఎస్‌హెచ్ హోమ్.. తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. రాష్ట్రంలో సంస్థకు ఇది తొలి సెంటర్ కాగా, దేశవ్యాప్తంగా ఏడోది కావడం విశేషం.
అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు పొందిన బ్రాైండ్లెన గాగేన్యూ, సిమెన్స్, బాష్‌కు చెందిన ఉత్పత్తులను ఈ సెంటర్లు విక్రయిస్తున్నది.