Khairatabad RTA |TS 09 GC 9999 ఫ్యాన్సీ నంబర్‌కు రూ.21.60 లక్షలు.. కొన్నది ఎవరో తెలుసా ?
Khairatabad RTA | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఫ్యాన్సీ నెంబర్లకు డిమాండ్ పెరుగుతోంది. తమకు ఇష్టమైన నంబర్‌ను దక్కించుకునేందుకు వాహనాల యజమానులు లక్షల రూపాయాలు వెచ్చించారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో మంగళవారం కాసుల పంట పండింది.
Khairatabad RTA | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఫ్యాన్సీ నెంబర్లకు డిమాండ్ పెరుగుతోంది. తమకు ఇష్టమైన నంబర్‌ను దక్కించుకునేందుకు వాహనాల యజమానులు లక్షల రూపాయాలు వెచ్చించారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో మంగళవారం కాసుల పంట పండింది. ఫ్యాన్సీ నంబర్లతో ఒక్క రోజే రూ. 53.34 లక్షల ఆదాయం సమకూరింది. అధికంగా టీఎస్ 09 జీసీ 9999 అనే నంబర్‌కు రూ. 21.60 లక్షలు పలుకగా, అతి తక్కువగా టీఎస్ 09 జీడీ 0027 నంబర్‌కు రూ. 1.04 లక్షలు పలికింది.
ఫ్యాన్సీ నంబర్లను కొనుగోలు చేసింది ఈ సంస్థలే..
టీఎస్ 09 జీసీ 9999 – రూ. 21.60 లక్షలు(ప్రైమ్ సోర్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్)
టీఎస్ 09 జీడీ 0009 – రూ. 10.50 లక్షలు(మెఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్)
టీఎస్ 09 జీడీ 0001 – రూ. 3 లక్షలు(ఆంధ్రా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్)
టీఎస్ 09 జీడీ 0006 – రూ. 1.83 లక్షలు(గోయజ్ జ్యువెలరీ)
టీఎస్ 09 జీడీ 0019 – రూ.1.70 లక్షలు(సితారా ఎంటర్టైన్మెంట్స్)
టీఎస్ 09 జీడీ 0045 – రూ.1.55 లక్షలు(సాయి పృథ్వీ ఎంటర్ప్రైజెస్)
టీఎస్ 09 జీడీ 0007 – రూ. 1.30 లక్షలు(ఫైన్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్)
టీఎస్ 09 జీడీ 0027 – రూ. 1.04 లక్షలు(శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్)
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

