వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో?
తమిళ అగ్ర హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం తమిళంలో ‘సేయాన్'తో పాటు మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన తెలుగు దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఓ సినిమా చేసే అవకాశం ఉందని తెలిసింది.
తమిళ అగ్ర హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం తమిళంలో ‘సేయాన్’తో పాటు మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన తెలుగు దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఓ సినిమా చేసే అవకాశం ఉందని తెలిసింది.
ఇప్పటికే శివకార్తికేయన్, వివేక్ ఆత్రేయ మధ్య కథా చర్చలు పూర్తయ్యాయని, తన తాజా చిత్రాలు పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్‌ను ముందుకుతీసుకెళ్లే ఆలోచనలో శివకార్తికేయన్ ఉన్నారని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం రవితేజతో వివేక్ ఆత్రేయ ‘తులాభారం’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

