వెంకటేశ్ నటించిన నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరీ సినిమాలు మాటల రచయితగా త్రివిక్రమ్‌కు ఎంత గొప్ప పేరు తెచ్చిపెట్టాయో తెలిసిందే. కాలక్రమంలో త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఎందరో స్టార్ట్హ�
‘ఈ సినిమా కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. అందరూ హాయిగా నవ్వుకునేలా ఉంటుందీ సినిమా. ఇందులో నేను కొంతమేర సాఫ్ట్‌గా కనిపిస్తా. పోనూపోనూ అసలు రూపం బయటకొస్తుంది. చాలా కొత్తగా ఉంటుంది నా పాత్ర.’ అని నిహారిక ఎన్.ఎం అన�
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన వైవిధ్య కథాచిత్రం ‘శ్రీచిదంబరం’. వినయ్ రత్నం దర్శకుడు. చింతా వినీషరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలు. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
‘మనస్సినక్కరే’ (2003) అనే మలయాళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది అగ్ర కథానాయిక నయనతార. ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది.
ఇటీవలే భారతీయ చలన చిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కేను అందుకున్నారు మలయాళీ అగ్ర నటుడు మోహన్‌లాల్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘వృషభ’.
‘నేను వంద చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైన్ చేశాను. 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. అందుకే అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనుభవం లేకున్నా సినిమా తీయగలననే నమ్మకం ఏర్పడింది’ అని చెప్పింది ప్రముఖ ైస్టెలిష్ట్ నీరజ
‘మహానటి’ తర్వాత ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ పతాకంపై మరో లేడీ ఓరియెంటెడ్ డ్రామా తెరకెక్కనున్నది. ఈ సినిమాకు ‘చుక్కలు తెమ్మన్నా.. తెంచుకురానా..’ అనే టైటిల్‌ను ఖరారు చేశారట.
Rajinikanth | సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) హిమాలయాల్లో పర్యటిస్తున్నారు. ఒక భారీ చిత్రం షూటింగ్ పూర్తిచేసిన తర్వాత, మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును మొదలుపెట్టడానికి ముందు మానసిక ప్రశాంతత కోసం రజనీకాంత్ ఆధ్�
‘మొగిలిరేకులు’ఫేం సాగర్ హీరోగా ఓ విభిన్న కథాచిత్రం తెరకెక్కనున్నది. సింగరేణి కార్మికుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించనున్నట్టు శనివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు.
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హైలెస్సో’. ప్రసన్నకుమార్ కోట దర్శకుడు. శివ చెర్రీ, రవికిరణ్ నిర్మాతలు. శివాజీ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు.
విష్ణు విశాల్ హీరోగా నటిస్తూ శుభ్ర, ఆర్యన్, రమేష్‌లతో కలిసి నిర్మిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్'. ప్రవీణ్ కె. దర్శకుడు. ఈ నెల 31న సినిమా విడుదల కానున్నది.