యాక్షన్ ఘట్టాల్లో ‘భోగి’
శర్వానంద్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలైంది.
శర్వానంద్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలైంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ నిర్ధేకత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్లను తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్స్‌ను నిర్మించారు.
ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. 1960 ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో జరిగే ఈ కథ ఇంటెన్స్ ఎమోషన్స్, హై వోల్టేజ్ డ్రామాతో ఆకట్టుకుంటుందని, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ కుమార్ ఆరోకియా, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాత: కేకే రాధామోహన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

