ఐఏఎస్‌కు లైంగిక వేధింపులు.. టీవీకే ఎమ్మెల్యే అరెస్టు
చెన్నై: మహిళా ఐఏఎస్‌ను వేధించారన్న ఆరోపణలపై తమిళనాడులోని అధికార పార్టీ ఎమ్మెల్యే అరుల్ విఘ్నేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే తనకు అసభ్యకర సందేశాలు పంపిస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని, మద్యం తాగి తన అధికారిక నివాసానికి వస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ఈ ఫిర్యాదుపై విజయ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మూడు రోజుల క్రితం మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
జాతీయ మహిళా కమిషన్ జోక్యం, హైకోర్టు వ్యాఖ్యలతో తమిళనాడు ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో చర్యలకు ఉపక్రమించింది. అంతకుముందు డీఎంకే ఎంపీ కనిమొళి ఈ విషయంపై గళమెత్తారు. బాధితురాలు ఈ అంశంపై జూలైలోనే చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. చివరికి ఈనెల 23న మహిళా ఐఏఎస్ అధికారికంగా ఫిర్యాదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

