Shivani Naagaram | శివాని నాగారం.. తెలుగు పరిశ్రమలో గరమ్ గరమ్ గ్లామర్ తార. నటనలో కిటుకులు తెలిసిన హైదరాబాద్ అమ్మాయి. విల్లామేరీ కాలేజ్ అందించిన మరో అందగత్తె.
మిస్టర్ గర్ల్‌ఫ్రెండ్ వెబ్ సిరీస్‌తో పాపులర్ అయ్యింది. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’తో బ్రాండ్ విలువ పెరిగింది.
– సి.ఎం. ప్రవీణ్