Niloufer Hospital | నీలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ప్రాంగణమంతా దట్టంగా కమ్ముకున్న పొగ
Niloufer Hospital | హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని ల్యాబ్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఆస్పత్రి పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఆస్పత్రి ఆవరణకు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
Niloufer Hospital | హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని ల్యాబ్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఆస్పత్రి పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఆస్పత్రి ఆవరణకు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్పత్రిలో మంటలు అంటుకోవడంతో రోగులు, ఆస్పత్రి తీవ్ర భయందోళనలకు గురవుతున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

