ఇదే చివరి సీజన్.. రిటైర్మెంట్పై రొనాల్డో హింట్
సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్ కెరీర్‌కు వీడ్కోలు చెప్పబోతున్నాడు. ప్రస్తుతం అల్-నసర్ క్లబ్‌కు ఆడుతున్న రొనాల్డో ఒప్పందం.. వచ్చే ఏడాది జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో ఆ సీజన్‌తో రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పకనే చెప్పాడు.
రియాద్: సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్ కెరీర్‌కు వీడ్కోలు చెప్పబోతున్నాడు. ప్రస్తుతం అల్-నసర్ క్లబ్‌కు ఆడుతున్న రొనాల్డో ఒప్పందం.. వచ్చే ఏడాది జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో ఆ సీజన్‌తో రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పకనే చెప్పాడు. ‘ఫుట్‌బాల్‌లో బహుశా ఇదే నా చివరి ఏడాది.
భవిష్యత్ ప్రణాళికలపై నాకు ఒక అవగాహన ఉంది. ఏదో ఒక్కదాంట్లోనే కాకుండా నన్ను నేను బిజీగా ఉంచుకునేందుకు చాలా విషయాలున్నాయి. రెండున్నర దశాబ్దాల త్యాగాల (ఫుట్‌బాల్ కెరీర్లో) తర్వాత దొరికే ఆ సమయాన్ని నాకు నచ్చినవిధంగా జీవిస్తా’ అని తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

