స్వదేశంలో జరిగిన స్కాష్ వరల్డ్ కప్‌లో భారత జట్టు సంచలన ప్రదర్శనతో టైటిల్ కైవసం చేసుకుంది. రాబోయే 2028 ఒలింపిక్స్‌లో ఈ ఆటను అరంగేట్రం చేయించనున్న నేపథ్యంలో భారత్.. హేమాహేమీ జట్లను ఓడించి ఫైనల్లో కప్పు �
అండర్-19 ఆసియాకప్‌లో యువ భారత్ వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. తమ తొలి మ్యాచ్‌లో యూఏఈపై ఘన విజయం సాధించిన టీమ్ఇండియా..తాజాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది.
Vinesh Phogat | భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) సంచలన ప్రకటన చేశారు. తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నారు. ఒలింపిక్ కలను సాకారం చేసుకునేందుకు తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల హాకీ టెస్టు సిరీస్‌ను భారత జట్టు 2-0తో గెలుచుకుంది. బుధవారం రాత్రి జరిగిన మూడో టెస్టులో భారత్ 4-1తో ఆతిథ్య జట్టును ఓడించింది.
ప్రతిష్టాత్మక హాకీ జూనియర్ ప్రపంచకప్‌లో భారత్‌కు కాంస్యం దక్కింది. బుధవారం ఆఖరి వరకు అర్జెంటీనాతో హోరాహోరీగా సాగిన పోరులో భారత్ 4-2తో అద్భుత విజయం సాధించింది. చివరిసారి 2016(లక్నో)లో టైటిల్ గెలిచిన భారత �
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్(ఐఎస్పీఎల్) మూడో సీజన్ వేలం పాట ఆసక్తికరంగా సాగింది. రానున్న సీజన్ కోసం ఆయా ఫ్రాంచైజీలు వేలంలో 144 మంది ప్లేయర్ల కోసం దాదాపు 10 కోట్లు ఖర్చు చేశాయి.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శనివారం గ్రూపు-బీలో జరిగిన పోరులో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో బీహార్‌పై ఘన విజయం సాధించింది.
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. 177 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.
ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ ఫైనల్ టోర్నీలో భారత షూటర్ల పతక వేట మొదలైంది. శనివారం మొదలైన సీజన్ చివరి టోర్నీలో యువ షూటర్లు సురుచి సింగ్ స్వర్ణ పతకంతో మెరువగా, సైనియమ్ రజతం ఖాతాలో వేసుకుంద�
మరికొద్దిరోజుల్లో అబుదాబి వేదికగా నిర్వహించాల్సి ఉన్న ఐపీఎల్ వేలానికి ముందు పలువురు విదేశీ ఆటగాళ్లు తాము సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండలేమని కొత్త మెలిక పెట్టారు.
పిచ్ ఏదైనా, ప్రత్యర్థి జట్టులో ఎంతటి పటిష్టమైన బౌలింగ్ దళమున్నా, వాతావరణ పరిస్థితులెలా ఉన్నా బరిలోకి దిగాడంటే భారీ స్కోర్లు బాదుతూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల (టెస్టుల్లో) ర�